22ఏ భూముల బాధితులకు కోసం తిరుపతిలో ఆస్తి హక్కుల కేంద్రం
భారతదేశం, జూలై 7 -- సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ తిరుపతిలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆస్తి హక్కు కార్యాలయాన్ని ప్రారంభించింది. 22ఏ జాబితా సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధితులకు అండగా నిలిచి, వారితో సమన్వయం చేసుకుంటూ పనిచేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
'కఠినమైన 22A జాబితాలో తమ భూములు చేర్చటం వల్ల చట్టబద్ధంగా పొందిన ఆస్తులను వినియోగించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి తరఫున ఈ సంస్థ పోరాడుతుంది,' అని సంస్థ చైర్మన్, మాజీ పోలీస్ అధికారి ఏ.బి. వెంకటేశ్వరరావు ప్రకటించారు. తిరుపతిలోని అన్నమయ్య రోడ్డులో ఈ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ భూములను 22A జాబితా నుండి విడిపించుకోవడానికి భూ యజమానులు ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిందేనా అని ప్రశ్నించారు. 2010లోనే ఈ భూములను ఆ జాబితాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.