2029లోనూ ఎన్డీఏదే అధికారం: రాహుల్ గాంధీపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు
భారతదేశం, అక్టోబర్ 14 -- న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్‌పై విపక్షాలు చేపడుతున్న నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో నైరాశ్యంలో కూరుకుపోయిందని, ప్రతి ఓటమికి ఎన్నికల వ్యవస్థను నిందించడం మానుకోవాలని హితవు పలికారు. 2029 సాధారణ ఎన్నికల్లోనూ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి పరాజయాన్ని మూటగట్టుకోక తప్పదని స్పష్టం చేశారు.
గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, ఉపఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ అమిత్ షా విపక్షాల వైఖరిని తప్పుబట్టారు. "ప్రతి ఓటమి తర్వాత ఎన్నికల ప్రక్రియను అనుమానించడం కంటే, ప్రజల్లో తమకున్న ఆమోదయోగ్యతపై రాహుల్ గాంధీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆరోపణలు, దుష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.