2027 Monsoon : 2027 రుతుపవనాలు.. బలహీనపడనున్న ఎల్ నినో.. లా నినా సంకేతాలు
భారతదేశం, నవంబర్ 21 -- పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్ నినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగినప్పటికీ, 2027 నైరుతి రుతుపవనాల సమయానికి దానికి పూర్తి విరుద్ధమైన లా నినా పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్లోని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS - ఇన్కాయిస్) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది భారత వ్యవసాయ రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊరటనిచ్చే అంశం.
నవంబర్ 2026 - మార్చి 2027 వరకు బలమైన ఎల్ నినో పరిస్థితులు ఉంటాయి. ఏప్రిల్ 2027 - జూన్ 2027 తటస్థ పరిస్థితులు ఉండగా..వాతావరణ మార్పుల దశ మెుదలవుతుంది. జూన్ 2027 - ఆగస్టు 2027 నుండి లా నినా ఏర్పడే అవకాశం ఉంటుంది. 2027 నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉంటాయి.
కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ (MoES) ఆధ్వర్యంలో పనిచేసే ఇన్కాయిస్, ఎల్ నినో, లా నినా పరిస్థితులను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.