2027 వన్డే ప్రపంచ కప్‌కు ముందు 20 మ్యాచ్‌ల సమరం.. భారత జట్టు ఎవరెవరితో ఆడనుంది?
భారతదేశం, నవంబర్ 15 -- న్యూజిలాండ్ గడ్డపై టీమ్ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ నేతృత్వంలోని పేస్ దళం నిప్పులు చెరగడంతో భారత్ 22 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. హామిల్టన్‌లో జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ను సైతం భారత్ 3-2తో గెలుచుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 209 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఛేదనలో న్యూజిలాండ్ 64/1తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఆ దశలో భారత్ ఓటమి ఖాయమనిపించింది. కానీ భారత పేసర్లు ఒక్కసారిగా విజృంభించడంతో కివీస్ 55 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. చివరకు 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది.
స్వదేశంలోని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.