2026 Tata Tiago EV vs MG Comet EV : రూ. 10లక్షల ధరలోపు రెండు బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు- ఏది బెస్ట్?
భారతదేశం, మే 29 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కార్లను (ఈవీ) సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడంలో 'టాటా మోటార్స్', 'ఎంజీ మోటార్స్' ముందంజలో ఉన్నాయి. ఇటీవలే టాటా సంస్థ సరికొత్త ఫీచర్లతో 2026 టియాగో ఈవీని అప్‌గ్రేడ్ చేయగా.. పట్టణ ప్రాంతాల్లో తిరగడానికి అనువుగా ఉండేలా ఎంజీ సంస్థ తన 'కామెట్ ఈవీ'ని మార్కెట్లో ఉంచింది. విచిత్రంగా టాటా టియాగో ఈవీ టాప్ వేరియంట్ (క్రియేటివ్), ఎంజీ కామెట్ ఈవీ స్పెషల్ వేరియంట్ (బ్లాక్‌స్టార్మ్) రెండూ సరిగ్గా రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఒకే ధర వద్ద లభిస్తున్నాయి. ఒకే బడ్జెట్ అయినప్పటికీ ఈ రెండు ఈవీల పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఫీచర్లలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలను ఇక్కడ పోల్చి చూద్దాము..
2026 టాటా టియాగో ఈవీ: ఈ టియాగో ఈవీ ఫేస్లిఫ్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.