భారతదేశం, ఏప్రిల్ 13 -- రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి పార్టీ కాంగ్రెస్సేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. అయితే 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఆ రెండింటినీ కలిపి, పాత జనాభా లెక్కల ఆధారంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కుట్ర తప్ప మరేమీ కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని పేర్కొంటూ, ఆరు నెలల్లో ఈ రిజర్వేషన్లను కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
'నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చాలా ప్రమాదకరమైన దిశగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.