200 కథలు, బ్లాంక్ చెక్స్‌తో నా ముందు నిర్మాతలు ఉండేవారు- ఎంత డబ్బైన రాసుకోమన్నారు.. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Nawazuddin Siddiqui About 200 Scripts Blank Cheque: బాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి, స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మంది కొత్త నటులకు ప్రేరణగా నిలుస్తుంటారు.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2' తన సినీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పిందో ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ సిద్ధిఖీ పంచుకున్నారు.
'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2' సాధించిన విజయం తర్వాత తనకు నిజమైన స్టార్డమ్ వచ్చిందని నవాజుద్దీన్ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా విడుదలైన వెంటనే దాదాపు 200కి పైగా కథలు తన వద్దకు వచ్చినట్లు ఆయన చెప్పారు.
"నా టేబుల్‌పై బ్లాంక్ చెక్కులు పడి ఉండే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.