20 ఏళ్ల చిన్నదానితో 53 ఏళ్ల టాప్ డైరెక్టర్ మూడో పెళ్లి?.. తొలిసారి చావంటే భయం వేసిందంటూ!
భారతదేశం, ఆగస్టు 17 -- Anurag Kashyap Wedding With Shubhra Shetty: బాలీవుడ్లో తనదైన వినూత్న సినిమాలతో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వ్యక్తిగత జీవితం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. గత పదేళ్లుగా శుభ్రా శెట్టితో డేటింగ్లో ఉన్న ఆయన, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ బంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ప్రధానంగా వీరిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసంపై సోషల్ మీడియాలో తరచూ వచ్చే విమర్శలు, పెళ్లి ప్రణాళికలపై ఆయన మనసు విప్పి మాట్లాడారు. ప్రస్తుతం 53 ఏళ్ల వయసులో ఉన్న అనురాగ్ కశ్యప్.. 30 సంవత్సరాల ఏజ్ గల శుభ్రాతో పెళ్లి ఆలోచన ఉందా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆమెకు పెళ్లిపై పెద్దగా నమ్మకం లేదని తెలిపారు.
"నాకు ఆమెతో కలిసి ఉండటమే ముఖ్యం. దానికి ఏది అవసరమైతే అది చేస్తాను. ఆమెకు పెళ్లిపై నమ్మకం లేదు. కానీ మా బంధానికి ఓ ట్యాగ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.