20వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష: దేశ చరిత్రలో సుదీర్ఘ నిరసనలు ఇవే
భారతదేశం, జూలై 17 -- దిల్లీ నడిబొడ్డున ప్రముఖ పర్యావరణ, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (59) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది. నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్షకు దిగారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో గత 25 రోజులుగా జరుగుతున్న నిరసనల్లో జూన్ 28న చేరిన వాంగ్‌చుక్, అప్పటి నుంచి నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. லడఖ్ ప్రాంతానికి రాజ్యాంగ రక్షణ కల్పించాలనే డిమాండ్‌తో గతంలో మూడుసార్లు దీక్ష చేసిన వాంగ్‌చుక్, ఇప్పుడు దేశవ్యాప్త విద్యా వ్యవస్థ సమస్యపై పోరాడుతున్నారు.
భారతదేశంలో నిరాహార దీక్షలకు పెద్ద చరిత్రే ఉంది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా అనేక మంది నేతలు ఈ మార్గాన్ని ఎంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.