2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు మంచి ఛాన్స్!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న తమ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేసేందుకు 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 80 పోస్టులు, తెలంగాణలో 50 పోస్టులు ఉన్నాయి. మొత్తం 2,482 ఖాళీల్లో తెలుగు రాష్ట్రాల పరిధిలో 130 ఆఫీసర్ పోస్టులు అందుబాటులో ఉంటాయి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో కనీసం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.