1999లో ఆవిర్భావం.. 2023లో చీలిక.. ఇప్పుడు విలీన సంకేతాలు: ఎన్సీపీ 27 ఏళ్ల రోలర్‌కోస్టర్ ప్రయాణం
భారతదేశం, నవంబర్ 9 -- మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ (రెండు వర్గాలు) విలీనం అంశం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ (ఎస్పీ) వర్గాలు తిరిగి ఒకటవ్వడం దాదాపు చివరి దశకు చేరిందని అధికార మహాయుతి కూటమి భాగస్వామి, శివసేన నేత, రాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సాత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 జులైలో బాబాయి శరద్ పవార్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసి అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరడంతో పార్టీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.
దీపావళి పండుగ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శిర్సాత్, ఈ విలీన ప్రక్రియ తుది దశకు చేరిందని, త్వరలోనే ఎవరి పాత్ర ఏంటో తేలిపోతుందని పేర్కొన్నారు. శరద్ పవార్ ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత, అజిత్ పవార్ కుమారుడు, ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి పార్థ్ పవార్ తన పెద్దనాన్న వద్దకు వె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.