భారతదేశం, నవంబర్ 10 -- ప్రజారోగ్య సంరక్షణను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 142 సెకండరీ స్థాయి ఆసుపత్రులలో 227 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించింది. ప్రభుత్వ ఆసుపత్రులలో నిపుణుల కొరతను గణనీయంగా తగ్గించేందుకు ఇటీవలే ఇన్-సర్వీస్ కోటా కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులు పూర్తి చేసిన వైద్యులను ఈ నియామకాలకు ఎంపిక చేసినట్టుగా ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.
డైరెక్టర్లు డాక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు(సెకండరీ హెల్త్), డాక్టర్ పద్మావతి (పబ్లిక్ హెల్త్) పోస్టుల గురించి మంత్రికి వివరించారు. ఈ పోస్టింగ్‌లలో గైనకాలజీ, జనరల్ మెడిసిన్‌లో 35, జనరల్ సర్జరీలో 30, అనస్థీషియాలో 26, పీడియాట్రిక్స్‌లో 25, ఆర్థోపెడిక్స్‌లో 18, రేడియాలజీలో 17, ఆప్తాల్మాలజీలో 15, ఇఎన్టీలో తొమ్మిది ఉన్నాయి.
అవసరాన్ని బట్టి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.