12 ఏళ్ల తర్వాత 6 రాశులకు డబుల్ జాక్పాట్ ఇస్తున్న గురు ఆదిత్య రాజయోగం, పనుల్లో సక్సెస్!
భారతదేశం, జూలై 12 -- గురు భగవానుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జులై 16న సూర్యుడు ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా ఈ సూర్య సంచారం కారణంగా సూర్యుడు, గురువు కర్కాటక రాశిలో కలుస్తారు. దీని కారణంగా చాలా శుభప్రదమైన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం ఆగస్టు 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ యోగం ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపై కనిపించినప్పటికీ, కొన్ని రాశుల వారు మంచి సంపదను, అభివృద్ధిని పొందుతారు. ఆ అదృష్ట ఏంటో చూడండి.
మేష రాశి వారి 4వ ఇంట్లో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు లభిస్తాయి. దీనివల్ల అప్పుల సమస్యలు తగ్గుతాయి. పని నిమిత్తం చేసే సుదూర ప్రయాణాలు మంచి ఆర్థిక లాభాలను తెస్తాయి. మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. కష్టపడి పనిచేసే వారికి వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.