1 నుండి 19 ఏళ్ల పిల్లలకు ఆరోగ్య శాఖ నుంచి అప్డేట్.. జులై 13న ఆ టాబ్లెట్స్ పంపిణీ!
భారతదేశం, జూలై 12 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో జులై 13, 2026న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం(National Deworming Day) నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచితంగా అల్బెండజోల్ (Albendazole) మాత్రలను పంపిణీ చేయనున్నారు.
ఏదైనా కారణంగా జులై 13న మాత్రలు తీసుకోలేకపోయిన లేదా గైర్హాజరైన పిల్లల కోసం జూలై 20, 2026న Mop-Up Day నిర్వహిస్తారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 96,81,855 మంది పిల్లలను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ద్వారా ఒకే రోజున ఈ మాత్రలను నిర్దేశిత పద్ధతిలో ఉచితంగా అందజేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.