1,100 కి.మీ మైలేజ్.. MG Hector Tomahawk ఎస్‌యూవీలో ఏ వేరియంట్ బెస్ట్?
భారతదేశం, ఆగస్టు 31 -- భారత ఆటోమొబైల్ రంగానికి సరికొత్త హంగులు ఇస్తూ ఎంజీ మోటార్ తన మొట్టమొదటి మాస్ మార్కెట్ ప్లగిన్ హైబ్రిడ్ ఎస్యూవీ 'హెక్టార్ టోమాహాక్ పీహెచ్ఈవీ'ని ఇటీవలే లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధరను రూ.25.70 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. దేశంలో ఇంధన ధరలు తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో, కేవలం ఎలక్ట్రిక్ కార్లకే పరిమితమైతే ఛార్జింగ్ లేదా రేంజ్ సమస్యలు వస్తాయని ఆందోళన చెందే కస్టమర్లకు ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సాంకేతికత ఒక ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలవనుంది. పెట్రోల్ ఇంజిన్ సౌకర్యం, ఈవీల పొదుపు రెండూ ఒకే ఎస్‌యూవీలో లభించడం దీని ప్రధాన ఆకర్షణ.
మరి ఈ ఎంజీ హెక్టార్ టోమాహాక్ పీహెచ్‌ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్? ఇక్కడ చూసేయండి..
ఎంజీ హెక్టార్ టోమాహాక్ 'ఎక్స్‌క్లూజివ్', 'ఎస్సెన్స్' అనే రెండు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది. రెండింటిలోనూ ఒకే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.