1,000 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. కారణాలేంటి?
భారతదేశం, జూన్ 24 -- దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం (జూన్ 24) కొనుగోళ్ల పండగ నడిచింది. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1,000 పాయింట్లు (1.3 శాతానికి పైగా) ఎగబాకి 77,187 గరిష్ట స్థాయిని తాకగా, నిఫ్టీ 50 సూచీ కూడా 1 శాతానికి పైగా లాభపడి 24,090 పాయింట్ల రికార్డు స్థాయికి చేరుకుంది. మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు కూడా అర శాతం వరకు లాభాలను ఆర్జించాయి.
ఈ భారీ పరుగుతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లోని రూ. 475 లక్షల కోట్ల నుండి రూ. 477 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒకే రోజులో రూ. 2 లక్షల కోట్లు పెరిగింది.
మార్కెట్ ఇంతలా పుంజుకోవడానికి కొన్ని కీలకమైన హెవీవెయిట్ షేర్లలో, ముఖ్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.