భారతదేశం, ఏప్రిల్ 16 -- మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వంచించి, వందలాది మంది మహిళలు, మైనర్ బాలికల జీవితాలను చిన్నాభిన్నం చేసిన అయాన్ అహ్మద్ అలియాస్ తన్వీర్ అహ్మద్‌ను పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడి వికృత చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణాలన్నీ బయటపడ్డాయి. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, ఏప్రిల్ 11న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయాన్ అహ్మద్ అమాయక బాలికలను లక్ష్యంగా చేసుకుని 'లవ్ ట్రాప్' వేసేవాడని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అందమైన మాటలతో వారిని ఆకర్షించి, ప్రేమ పేరుతో ముంబై, పుణె వంటి నగరాలకు తీసుకెళ్లేవాడు. అక్కడ వారితో చనువుగా ఉంటూ, వారికి తెలియకుండా లేదా బలవంతంగా అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.