'రిజర్వేషన్ హఠావో ఆందోళన్' వైరల్: ఇన్స్టాగ్రామ్లో 50 లక్షల మందికి పైగా ఫాలోవర్లు
భారతదేశం, జూలై 28 -- కాక్రోచ్ జనతా పార్టీ (CJP) డిజిటల్ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తదనంతర పరిణామాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో తీవ్రమైన అంశంపై ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. 'రిజర్వేషన్ హఠావో ఆందోళన్' (RHA) పేరుతో కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 55 లక్షల (5.5 మిలియన్లు) ఫాలోవర్ల మార్కును దాటేసింది.
reservationhataomovement అనే ఐడీతో నడుస్తున్న ఈ ఖాతాలో ఇప్పటివరకు 100కు పైగా పోస్టులను ఉంచారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఖాతా కేవలం భారత సైన్యం (Indian Army) అధికారిక ఖాతాను మాత్రమే ఫాలో అవుతోంది. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఇది పూర్తిగా పౌరుల మద్దతుతో సాగుతున్న స్వచ్ఛంద ఉద్యమమని ఖాతా నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఈ ఉద్యమం వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి ఎవరనేది ఇప్పటివరకు వెల్లడి కాలేదు.
బి.ఆర్. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.