'మెటల్ బాడీ'తో కొత్త ఏథర్ కోణార్క్ ఈ-స్కూటర్: ఆగస్టు 29న లాంచ్
భారతదేశం, ఆగస్టు 19 -- భారత ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) వినియోగదారులను ఆకట్టుకునేలా సరికొత్త వ్యూహంతో వస్తోంది. ఇప్పటివరకు వేగం, స్పోర్టీ లుక్‌తో యువతను అలరించిన ఈ సంస్థ, ఇప్పుడు సగటు కుటుంబ అవసరాలకు తగ్గట్లుగా 'ఏథర్ కోణార్క్' (Ather Konarc) పేరుతో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులో జరగనున్న 'ఏథర్ కమ్యూనిటీ డే' వేదికగా ఆగస్టు 29న ఈ వాహనాన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. లాంచ్‌కు కొద్ది రోజుల ముందు ఈ స్కూటర్‌కు సంబంధించిన ఆసక్తికర టీజర్‌ను కంపెనీ పంచుకుంది.
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో బరువును తగ్గించి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం (రేంజ్) వెళ్లేలా చేయడం కోసం ఫైబర్ లేదా ప్లాస్టిక్ ప్యానెళ్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఏథర్ మాత్రం కోనార్క్ మోడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.