'బొద్దింకలు వస్తున్నాయి.. మంత్రి వెళ్తున్నారు'
భారతదేశం, జూన్ 6 -- దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనలతో హోరెత్తుతోంది. నీట్ 2026 (NEET) పేపర్ లీకేజీ, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో జరిగిన అక్రమాలకు నిరసనగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) శనివారం తన ప్రత్యక్ష పోరాటాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యాశాఖ వైఖరిని నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.
"ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో" (ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి), "మేము మేక్ ఇన్ ఇండియా అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు" అంటూ నిరసనకారులు రాసిన ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ ఉధృత నిరసనల్లో పాల్గొనేందుకు CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.