'నా చేతులారా నేనే చేసుకున్నా'..! 6 హత్యలకు ముందే రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో - వెలుగులోకి కీలక విషయాలు..!
భారతదేశం, జూలై 13 -- రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్యల కేసు దర్యాప్తులో మరో పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడటానికి ఒక రోజు ముందే ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు... అందులోని డేటాను విశ్లేషించగా ఈ షాకింగ్ వీడియో బయటపడింది. కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఈ మొబైల్ వీడియోను పోలీసులు మీడియాకు చూపించారు. ఈ వీడియో ఆధారంగా నిందితుడు పక్కా ప్రణాళికతోనే, తీవ్రమైన కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్పష్టమవుతోంది.
పోలీసులు విడుదల చేసిన వీడియోలో రాజ్‌కుమార్ తన ఆవేదనను, హత్యకు గల కారణాలను వివరించాడు. ఒక అమ్మాయిని నమ్మి తాను ఎంతలా మోసపోయిందో ఆ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు.
"నేను చాలా మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.