'దిమాగీ నక్సల్స్' వ్యాఖ్యల కలకలం: నెట్టింట 'దిమాగీ నక్సల్ పార్టీ' హల్చల్
భారతదేశం, ఆగస్టు 17 -- స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'దిమాగీ నక్సల్స్' (మేధో నక్సలైట్లు) వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపాయి. ప్రధాని ఉపయోగించిన ఈ పదాన్ని సవాలు చేస్తూ, నిరసన రూపంలో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన 'దిమాగీ నక్సల్ పార్టీ' (DNJP) ఇప్పుడు డిజిటల్ వేదికలపై నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. రాత్రికి రాత్రే లక్షలాది మంది నెటిజన్లు ఈ ఖాతాను అనుసరిస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు.
ఇన్స్టాగ్రామ్లో 'దిమాగీ నక్సల్ పార్టీ' పేరిట ప్రారంభమైన ఖాతాకు కేవలం 24 గంటల్లోనే 1,81,000 మందికి పైగా ఫాలోవర్లు చేరారు. ఇక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా 'దిమాగీ నక్సల్ జనతా పార్టీ' పేరుతో ఉన్న ఖాతాకు 7,000 మందికి పైగా ఫాలోవర్లు వచ్చారు.
ఈ పార్టీ తమ ప్రొఫైల్ బయోలో "ఆలోచించు | పరిశోధించు | నిరోధించు" (Think | Research...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.