భారతదేశం, మే 7 -- తమిళనాడు రాజకీయాల్లో గత ఐదు దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొడుతూ, నటుడు విజయ్ తన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీతో సంచలన విజయం నమోదు చేశారు. అయితే, ఈ చారిత్రాత్మక గెలుపును ఆస్వాదించే లోపే విజయ్‌కు ఊహించని రాజకీయ ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆదేశించడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.
విజయ్ రాజకీయ సిద్ధాంతాలతో తనకు విభేదాలు ఉన్నాయని బహిరంగంగానే చెప్పే నటుడు ప్రకాష్ రాజ్, ఈ సంక్షోభ సమయంలో మాత్రం 'దళపతి'కి అండగా నిలిచారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రతినిధులను కాదని, నియామక పదవిలో ఉన్న గవర్నర్ ఇలా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.