'కాక్రోచ్ జనతా పార్టీ'కి కోర్టు షాక్: ఎక్స్ ఖాతాపై ఊరట నిరాకరణ
భారతదేశం, మే 29 -- సోషల్ మీడియా వేదికగా రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించే 'కాక్రోచ్ జనతా పార్టీ'కి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. భారత్‌లో నిలిపివేసిన (Withheld) తమ ఎక్స్ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలన్న ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
శుక్రవారం ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు, సదరు ఎక్స్ ఖాతాలోని కంటెంట్‌ను పరిశీలించింది. అందులోని కొన్ని పోస్టులు "కాస్త అభ్యంతరకరంగా" (Slightly offensive) ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ఎటువంటి మధ్యంతర ఊరట ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫామ్ వాదనలు వినాల్సి ఉందని, అప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని ధర్మాసనం పేర్కొంది.
"ఈ అంశంపై సమగ్రమైన విచారణ అవసరం. ప్రభుత్వం, ఎక్స్ సంస్థలు తమ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.