'ఆశపడే నీచత్వం నాది కాదు.. ఆ ప్రాపర్టీ పూర్తిగా నాదే - వైఎస్ షర్మిల
భారతదేశం, అక్టోబర్ 31 -- తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహం, యలహంక ఆస్తి వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. "నాది కాని దాని కోసం ఆశపడే నీచత్వం నాది కానే కాదు," అని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆస్తుల పంపకాలు, యలహంక ప్యాలెస్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆమె. ట్విట్టర్ (X) ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఆస్తుల పంపకాలపై వస్తున్న వార్తలపై షర్మిల స్పష్టతనిచ్చారు. "వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న బెంగళూరులోని యలహంక ప్రాపర్టీని ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికే కేటాయించారు. ఇది దేవుడి సాక్షిగా పచ్చి నిజం," అని ఆమె వెల్లడించారు.
తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలు ఉన్న ఇంట్లోనే బిడ్డ పెళ్లి జరిపించాలని భావించినట్లు షర్మిల తెలిపారు. "నా బిడ్డల హ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.