Sing Geetham Box Office: సింగ్ గీతం బాక్సాఫీస్ నత్తనడక.. అయినా నెట్‌ఫ్లిక్స్ డీల్‌తో నిర్మాతలు సేఫ్ ఎలా అయ్యారంటే?
భారతదేశం, జూన్ 17 -- Sing Geetham Box Office: సినిమా బాగుంది అని విమర్శకులు మెచ్చినా, సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడం ఎంత కష్టంగా మారిందో 'సింగ్ గీతం' (Sing Geetham Movie)సినిమాను చూస్తే అర్థమవుతోంది. సక్నిల్క్ ప్రకారం ఈ మూవీ కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కానీ నిర్మాతలు ఇప్పటికే సేఫ్ అయ్యారు. అది ఎలానో చూసేయండి.
టాలీవుడ్ లెజెండరీ విజనరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) రూపొందించిన ఈ వినూత్న ప్రయోగాత్మక సింగ్ గీతం సినిమాను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ రన్ పరంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.
సింగ్ గీతం విడుదలైన ఐదు రోజుల్లో ఇండియా అంతటా కలిపి కేవలం రూ.3.76 కోట్ల నెట్ వసూళ్లను మాత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.