భారతదేశం, ఏప్రిల్ 10 -- యువతను, స్టైలిష్ కార్లను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్, తన పాపులర్ మోడల్ గ్రాండ్ i10 నియోస్‌లో 'వైబ్' ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సాధారణ మోడల్ కంటే మరింత స్పోర్టీ లుక్, అత్యాధునిక భద్రతా ఫీచర్లతో వచ్చిన ఈ కారు ధరలు, ఫీచర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వైబ్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర Rs.7.09 లక్షల నుండి ప్రారంభమై Rs.7.73 లక్షల వరకు ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ ప్రధానంగా రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది:
ఈ కారులో అందరినీ ఆకట్టుకునే ప్రధాన ఫీచర్ దీని రంగు. హ్యుందాయ్ ఈ ఎడిషన్ కోసం 'టైటాన్ గ్రే మ్యాట్' (Titan Grey Matte) అనే సరికొత్త షేడ్‌ను పరిచయం చేసింది. సాధారణంగా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో మ్యాట్ కలర్ ఆప్షన్ ఉండదు, కానీ నియోస్ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.