హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ వచ్చేసింది: రూ.12.05 లక్షలకే అదిరిపోయే ఫీచర్లు
భారతదేశం, ఏప్రిల్ 9 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ (SUV) సెగ్మెంట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా. మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో రారాజుగా వెలుగొందుతున్న క్రెటా, తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు 'సమ్మర్ ఎడిషన్' (Creta Summer Edition) వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 12.05 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) సంస్థ నిర్ణయించింది.
కేవలం డిజైన్ పరంగానే కాకుండా, ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ ఎడిషన్‌లో హ్యుందాయ్ కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా భారతీయ రోడ్లపై పెరుగుతున్న ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనల దృష్ట్యా డ్యాష్‌క్యామ్ (Dashcam) వంటి ఫీచర్లను జోడించడం విశేషం.
ఈ సమ్మర్ ఎడిషన్ వేరియంట్లలో ఫీచర్ల పరంగా భారీ అప్‌గ్రేడ్స్ కనిపిస్తున్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో డ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.