హ్యుందాయ్ క్రెటా, ఐ10 కొత్త మోడళ్లు.. 2027 నాటికి గ్రాండ్ ఎంట్రీ
భారతదేశం, ఆగస్టు 27 -- భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా సిద్ధమైంది. కంపెనీకి అత్యధిక విక్రయాలు అందిస్తున్న క్రెటా (Creta), ఐ10 (i10) కార్ల కొత్త తరం (Next-Generation) మోడళ్లను 2027 నాటికి భారత రోడ్లపైకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 2026 సీఈఓ ఇన్వెస్టర్ డే (CEO Investor Day 2026) వేదికగా కంపెనీ తమ భవిష్యత్ ప్రణాళికలను స్పష్టం చేసింది.
ఈ క్రమంలో 2027 ఆరంభంలోనే కొత్త క్రెటా మోడల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా, అదే ఏడాది చివరినాటికి నెక్స్ట్ జనరేషన్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే భారత రోడ్లపై నెక్స్ట్ జనరేషన్ క్రెటా టెస్టింగ్ జరుపుతుండటంతో, ఈ ఎస్‌యూవీ డిజైన్, సైజ్, సాంకేతికతకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హ్యుందాయ్ క్రెటా (SX3) మూడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.