హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ధరల పెంపు.. వేరియంట్ల వారీగా వివరాలివే
భారతదేశం, జూన్ 10 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ (Hyundai i20 N Line) కార్ల ధరలు పెరిగాయి. వివిధ కారణాల వల్ల ఉత్పత్తి వ్యయం (Input costs) భారీగా పెరగడంతో ధరలను సవరిస్తున్నట్లు హ్యుందాయ్ ఇండియా ప్రకటించింది. జూన్ 2026 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మీరు కూడా ఈ స్పోర్టీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, వేరియంట్ల వారీగా మారిన కొత్త ధరల పట్టికను ఒకసారి పరిశీలించండి.
హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ మోడళ్లపై వేరియంట్‌ను బట్టి రూ. 5,700 నుంచి రూ. 6,700 వరకు ధరలు పెరిగాయి. ఇందులో ఎన్8 ఎంటి డ్యూయల్ టోన్ (N8 MT dual tone), ఎన్8 డిసిటి డ్యూయల్ టోన్ (N8 DCT dual tone) వేరియంట్లపై గరిష్టంగా రూ. 6,700 మేర భారం పడింది. మిగిలిన అన్ని ట్రిమ్స్‌పై కంపెనీ రూ. 5,700 చొప్పున ధరలన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.