హోమ్ లోన్ ప్రిపేమెంట్ వర్సెస్ ఎస్ఐపీ: ఏది లాభదాయకం?
భారతదేశం, అక్టోబర్ 26 -- సొంత ఇల్లు కొనుగోలు చేయడం ఒక ఎత్తయితే, 20 నుంచి 25 ఏళ్ల పాటు సుదీర్ఘంగా చెల్లించాల్సిన హోమ్ లోన్ ఈఎంఐల భారాన్ని నిర్వహించడం మరొక ఎత్తు. ఉద్యోగంలో ఎదుగుతూ, ఆదాయం పెరిగే కొద్దీ అనేకమంది రుణగ్రహీతల్లో ఒక పెద్ద సందేహం మొదలవుతుంది. ఈఎంఐ (EMI) మొత్తాన్ని పెంచి రుణాన్ని త్వరగా తీర్చేయాలా? లేక ఆ అదనపు సొమ్మును మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ (SIP)లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆదా ఇస్తుందో స్పష్టమైన లెక్కలతో విశ్లేషించుకుందాం.
హోమ్ లోన్ ఈఎంఐలు చూసేందుకు ఒకే ఒక నెలవారీ వాయిదాగా అనిపించినా, అందులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి అసలు (Principal), రెండోది వడ్డీ (Interest). రుణం ప్రారంభ సంవత్సరాల్లో ఈఎంఐలో వడ్డీ భాగమే ఎక్కువగా ఉంటుంది. దీనిని బ్యాంకులు 'రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్' ఆధారంగా లెక్కిస్తాయి. అందుకే రుణం తీసుకున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.