భారతదేశం, మార్చి 26 -- హోటల్‌కు వెళ్లి భోజనం చేశాక చేతికి వచ్చే బిల్లులో మెనూ ధరలు, ట్యాక్సులతో పాటు అదనంగా 'గ్యాస్ చార్జీలు' కనిపిస్తున్నాయా? అయితే వినియోగదారులు జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి అదనపు వసూళ్లపై కేంద్ర వినియోగదారుల రక్షణ అధికార సంస్థ (CCPA) బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లు తమ ఇష్టం వచ్చినట్లుగా 'ఎల్పీజీ చార్జీలు', 'గ్యాస్ సర్‌చార్జ్' లేదా 'ఫ్యూయల్ కాస్ట్ రికవరీ' పేరుతో కస్టమర్లపై భారం వేయకూడదని స్పష్టం చేసింది.
వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం.. ఆహార పదార్థాల ధరలకు అదనంగా ఇలాంటి చార్జీలు వసూలు చేయడం 'అక్రమ వాణిజ్య పద్ధతి' (Unfair Trade Practice) కిందకు వస్తుందని సీసీపీఏ హెచ్చరించింది. ఈ మేరకు సెక్షన్ 10 కింద వ్యాపార సంస్థలకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.