హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు: ఈ జూన్‌లో ఎలివేట్, అమేజ్ కొనుగోలుపై రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలు
భారతదేశం, జూన్ 8 -- కొత్త కారు కొనాలనుకునే వారికి హోండా కార్స్ ఇండియా అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు, లాయల్టీ రివార్డులతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ వంటి మరెన్నో ప్రయోజనాలను ఈ జూన్ నెలలో ఆఫర్ చేస్తోంది. ఏయే మోడల్‌పై ఎంతెంత ఆఫర్లు ఉన్నాయో, వాటి స్పెసిఫికేషన్లు ఏమిటో కింద చూద్దాం.
హోండాకు చెందిన పాపులర్ సీ-సెగ్మెంట్ ఎస్యూవీ 'ఎలివేట్'పై ఈ నెలలో అత్యధికంగా రూ. 2.15 లక్షల వరకు భారీ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
హోండా సబ్-4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ 'అమేజ్' కొనుగోలుపై కంపెనీ ఈ జూన్ నెలలో రూ. 67,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.
హోండా కంపెనీ తన ఫ్లాగ్షిప్ సెడాన్ 'హోండా సిటీ' (Honda City) సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను గత నెలలోనే భారతదేశంలో లాంచ్ చేసింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.