హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్: అగ్ర శ్రేణి ఫీచర్లతో ఎస్యూవీ డిజైన్ రీఫ్రెష్
భారతదేశం, అక్టోబర్ 6 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి విజయం సాధించిన తన 'ఎలివేట్' (Elevate) మిడ్‌సైజ్ ఎస్‌యూవీని సరికొత్త రూపంలో హోండా కార్స్ ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. సుమారు మూడేళ్ల విరామం తర్వాత విడుదలైన ఈ నయా ఎలివేట్ ప్రారంభ ధరను రూ.11.80 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. వినియోగదారుల కోరిక మేరకు అనేక ఆధునిక ఫీచర్లు, కొత్త రంగులు, సరికొత్త 'జెడ్ఎక్స్+' (ZX+) వేరియంట్‌ను కూడా పరిచయం చేశారు.
ఈ కొత్త జెడ్ఎక్స్+ టాప్-ఎండ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.16.90 లక్షలుగా ఖరారు చేశారు. కాగా, మిగిలిన వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకుండా పాత ధరలనే కొనసాగించడం విశేషం.
సరికొత్త హోండా ఎలివేట్ బాహ్య రూపంలో పలు ఆకర్షణీయమైన మార్పులు చేశారు. ముందు భాగంలో గ్రిల్ పైన సెగ్మెంటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) అమర్చి, వాటిని హె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.