హైస్పీడ్ రైళ్ల పనులు వేగవంతం చేయండి - కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
భారతదేశం, అక్టోబర్ 30 -- రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన కీలకమైన రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని రైలు భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యంగా పలు ప్రతిపాదిత రైల్వే మార్గాలు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రానికి గతంలో ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పట్టాలెక్కించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా హైదరాబాద్ - పుణె, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ కారిడార్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రాథమిక ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.