హైదారాబాద్‌లో 26/11 టెర్రరిస్ట్ అటాక్ రిపీట్.. 300 మందిని చంపేస్తామంటూ మెయిల్!
భారతదేశం, నవంబర్ 23 -- హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో బాంబు దాడులు జరగవచ్చని పేర్కొంటూ వచ్చిన ఒక బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో, హైదరాబాద్ నగర పోలీసులు వెంటనే అప్రమత్తమై భద్రతా చర్యలను చేపట్టారు. సందేహాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడంతో పాటు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసుల పహారాను మరింత పెంచారు. ఈ బెదిరింపు ఈమెయిల్‌కు బాధ్యులైన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.
వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసులు కోరారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఎవరూ పక్కన లేకుండా వస్తువులు కనిపిస్తే వెంటనే 112 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీసులు 24x7 అందుబాటులో ఉంటారని, ప్రతి పౌరుడి భద్రతను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.