హైదరాబ్ వేదికగా భారత్ సమ్మిట్ - రాహుల్ గాంధీ రాక..! గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం
భారతదేశం, నవంబర్ 11 -- కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 13 లేదా 14వ తేదీల్లో హైదరాబాద్లో పర్యటించనున్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'భారత్ సమిట్' అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో అత్యంత కీలకమైన గిగ్ వర్కర్లతో (స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, డెలివరీ అగ్రిగేటర్ కార్మికులు) ప్రత్యేకంగా సమావేశమై వారితో నేరుగా మాట్లాడాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిసిన అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత కోసం చట్టం రూపొందించిన విషయాన్ని రాహుల్ గాంధీకి వివరిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.