హైదరాబాద్ నుంచి ఈ రూట్లో అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు!
భారతదేశం, జూన్ 10 -- తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే నడుస్తున్న స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తూ వస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ-కర్ణాటక మధ్య కొత్త ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు అన్రిజర్వ్డ్ అని వెల్లడించింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగుకుండా ఈ మేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది.
ఇందులో భాగంగా కొత్తగా హైదరాబాద్-వాడి మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అనౌన్స్ చేసింది. ఇవి అన్రిజర్వ్డ్ ట్రైన్స్ అని స్పష్టంగా చెప్పింది. సాధారణ ప్రజలు ఈ రూట్లో హాయిగా ప్రయాణించవచ్చు. మెుత్తం 4 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 29వ తేదీన ఈ రైళ్లు ప్రారంభమవుతాయి.
07175 హైదరాబాద్-వాడి మధ్య రైలు జూన్ 29వ తేదీన సోమవారం హైదరాబాద్లో ఉదయం 9.30 గంటలకు బయల్దే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.