హైదరాబాద్ vs బెంగళూరు: ఐదు నెలల అనుభవంపై నెటిజన్ నిజాయితీ రివ్యూ
భారతదేశం, జూన్ 22 -- ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఐటీ నగరాలు హైదరాబాద్, బెంగళూరుల మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఐదు నెలల క్రితం బెంగళూరును వీడి భాగ్యనగరానికి మారిన ఒక వ్యక్తి.. ఈ రెండు నగరాల జీవన విధానంపై చేసిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక రెడిట్ (Reddit) లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యుత్ సరఫరా, రోడ్ల పరిస్థితి, వాతావరణం, ట్రాఫిక్, స్థానిక ప్రజల ప్రవర్తన వంటి పలు అంశాలపై అతను తన అనుభవాలను పంచుకున్నారు.
హైదరాబాద్‌లో గడిపిన కాలం తనకు విద్యుత్ లేకపోతే జీవితం ఎంత నరకంగా ఉంటుందో నేర్పిందని సదరు నెటిజన్ పేర్కొన్నారు. "వేసవిలో ఇక్కడ కరెంట్ కోతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా గదిలో ఏసీ లేకపోతే ఉక్కపోతకు చనిపోతానేమో అన్నంత భయం వేసింది" అని అతను తన ఆవేదనను పంచుకున్నారు. వేసవి కాలంలో హైదరాబాద్ కంటే బెంగళూరు వాతావ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.