భారతదేశం, ఆగస్టు 31 -- NFC Hyderabad Apprentice Recruitment : కేంద్ర ప్రభుత్వ అణుశక్తి శాఖకు చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఒక సంవత్సరం వ్యవధితో కూడిన అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 106 ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలున్నాయి.

మొత్తం 106 ఖాళీలలో డిప్లొమా అభ్యర్థులకు 79, గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 27 కేటాయించారు.

డిప్లొమా (ఇంజినీరింగ్) అప్రెంటిస్ (మొత్తం 79 ఖాళీలు, నెలవారీ స్టైపెండ్: రూ. 10,900). విభాగాల వారీగా ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి..

గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్) అప్రెంటిస్ (మొత్తం 27 ఖాళీలు, నెలవారీ స్టైపెండ్: రూ. 12,300). విభాగాల వారీగా ఖాళీలు ఇలా.

గతంలో...