హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ అడ్మిషన్స్
భారతదేశం, జూలై 27 -- దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(UoH) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. కంటి వైద్య రంగంలో ప్రొఫెషనల్‌గా స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇది చక్కని అవకాశం.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2026) రాసిన అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రాథమిక నిబంధనలు, అర్హత ప్రమాణాలు, నీట్లో సాధించిన మెరిట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ కోర్సులో మొత్తం 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
యూనివర్సిటీ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 12 సీట్లు, ఓబీసీ అభ్యర్థులకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్ వర్గానికి 3 సీట్లు కేటాయించారు. దివ్యాంగులు, డిఫెన్స్ కేటగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.