భారతదేశం, జనవరి 29 -- హైదరాబాద్: సాంకేతిక రంగంలో ప్రపంచదేశాలకు దీటుగా ఎదుగుతున్న భారత్.. అమెరికాతో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గురువారం హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేదికగా జరిగిన ఒక కీలక సమావేశంలో అమెరికా-భారత్ 'ట్రస్ట్' (TRUST - Transforming the Relationship Utilizing Strategic Technology) ఇనీషియేటివ్ తదుపరి దశకు చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం అందించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ (శంషాబాద్ & విశాఖపట్నం) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఫిబ్రవరి 2025లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ 'ట్రస్ట్' ఇనీషియేటివ్‌ను ఆచరణలో పెట్టడంలో ఈ సమావేశం ఒక మైలురాయిగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.