భారతదేశం, నవంబర్ 5 -- హైదరాబాద్-విజయవాడ హైవే (NH65)ను ప్రస్తుత నాలుగు లేన్ల నుండి ఆరు లేన్లుగా అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయాణ భద్రత, సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఒక ప్రధాన అడుగుగా హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.
విస్తరణ పూర్తయిన తర్వాత, రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 2 గంటలు తగ్గుతుందని, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆరు లేన్ల విస్తరణ NH-65 40వ కి.మీ పాయింట్ నుండి 269వ కి.మీ పాయింట్ వరకు 229 కి.మీ.ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పర్యవేక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.