హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్ : కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు - వన్ వే ట్రయల్ రన్, పూర్తి వివరాలు
భారతదేశం, జూన్ 21 -- KBR Park Traffic Diversions : హైదరాబాద్ నగరంలో కీలకమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిష్టాత్మకమైన స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఈ నిర్మాణ పనుల కారణంగా... కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. జూన్ 21, 2026 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకువన్-వే ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్‌బోర్డుల ఆధారంగా వాహనదారులు ఎడమ, కుడి లేన్లలోకి మారడానికి 'లేన్ చేంజర్స్' ఉపయోగించుకోవాలని పోలీసులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.