హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌పై కీలక అప్డేట్.. రూ. 275 కోట్లు మంజూరు
భారతదేశం, నవంబర్ 2 -- రాజధాని నగరం హైదరాబాద్‌లో వేగవంతమైన, సురక్షితమైన రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ తదుపరి పనులను వేగవంతం చేయడంతో పాటు ఆర్థిక అవసరాల కోసం రూ. 275 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు కేంద్రం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో నగరంలో మెట్రో విస్తరణ పనుల మరింత ముందుకు వెళ్లనున్నాయి.
ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రూ. 275 కోట్ల నిధులను ప్రధానంగా రెండు ముఖ్యమైన విభాగాలుగా విభజించి కేటాయింపులు జరిపారు. హైదరాబాద్ నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే కొత్త మార్గాల్లో మెట్రో సేవలను విస్తరించేందుకు ప్రతిపాదించిన ఫేజ్-2 నిర్మాణ పనుల వేగాన్ని పెంచడానికి రూ. 150 కోట్లను కేటాయించారు. అలైన్‌మెంట్ సర్వేలు, ప్రాథమిక పనులు, డీపీఆర్ పురోగతి, తదుపరి నిర్మాణ ప్రాసెస్ కోసం ఈ నిధులు ఉపయోగపడనున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.