హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో ట్రాఫిక్ పర్యవేక్షణకు, నేరగాళ్లను గుర్తించేందుకు డ్రోన్లు!
భారతదేశం, మే 27 -- మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సరికొత్త టెక్నాలజీ పోలీసింగ్ విధానం అందుబాటులోకి రానుంది. కేవలం పోలీసులు తిరుగుతూ పహారా కాయడమే కాకుండా.. డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), అధునాతన కెమెరాల సహాయంతో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు సరికొత్త ప్లాన్ సిద్ధమైంది. ఈ టెక్నాలజీతో డ్రోన్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్లను గమనిస్తోంది. అక్కడ వాహనాల రద్దీ ఎంత ఉందో లైవ్ విజువల్స్‌ను కంట్రోల్ రూమ్‌కు పంపుతోంది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ క్షణాల్లో ట్రాఫిక్ జామ్‌లను గుర్తించడమే కాకుండా, రోడ్డుపై వెళ్లే అనుమానితుల ముఖాలను పాత నేరస్థుల రికార్డులతో సరిపోల్చి చూస్తోంది.
ఈ సరికొత్త విధానంపై మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి మాట్లాడుతూ.. 'మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో జనాభా చాలా ఎక్కువ. ఇక్కడ పెద్ద పెద్ద నివాస ప్రాంతాలు, సికింద్రాబాద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.