హైదరాబాద్-బెంగళూరు హైవేపై వంతెన పైనుంచి కిందపడ్డ బస్సు, వాహనం.. 20 మందికి గాయాలు!
భారతదేశం, ఆగస్టు 9 -- హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరు గ్రామం సమీపంలోని వంతెన (కల్వర్టు) వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిని, నియంత్రణ కోల్పోయి వంతెన పైనుంచి కిందకు పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులతో పాటు ఇరు వాహనాల డ్రైవర్లు కలిపి దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, స్థానికులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొగరు వంతెనపైకి రాగానే, ఒక ఐషర్ వాహనం దానిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢీకొన్న తీవ్రత చాలా ఎక్కువగా ఉండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.