భారతదేశం, ఫిబ్రవరి 5 -- హైదరాబాద్ నగరంలో సినిమా అనగానే.. చాలా మందికి ఆర్టీసీ ఎక్స్ రోడ్డు గుర్తుకువస్తుంది. ఇక్కడ సినిమా టాక్ ఆధారంగా మూవీ హిట్టా ఫట్టా డిసైడ్ అయిపోతారు. అలాంటి ఆర్టీసీ ఎక్స్ రోడ్లలోని ఓడియన్ మాల్లో సరికొత్త పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని సినిమా లవర్స్‌కు మరింత ఊపునివ్వనుంది. కొత్తగా ప్రారంభించిన ఈ 8 స్క్రీన్లలో మొత్తం 1,402 సీట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. సిటీలో ఎంటర్టైన్మెంట్కు మరో అడ్డగా తయారుకానుంది.
ఈ తాజా ప్రారంభంతో హైదరాబాద్‌లో 19వ పీవీఆర్ ఐనాక్స్ ప్రారంభమైనట్టు. దీనితో నగరంలో ఐనాక్స్ మొత్తం స్క్రీన్ల సంఖ్య 119కి చేరుకుంది. బుధవారం రాత్రి నుంచి ఓడియన్ మాల్లో పీవీఆర్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రీమియం వ్యూ అనుభవం కోసం రూపొందించిన ఈ మల్టీప్లెక్స్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.