హైదరాబాద్-గోరఖ్పూర్, నాందేడ్-తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు.. స్టాప్స్ ఇవి!
భారతదేశం, జూలై 15 -- రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ - గోరఖ్పూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించడంతో పాటు నాందేడ్ - తిరుచానూరు మధ్య కొత్తగా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్, సర్వీసుల వివరాలను విడుదల చేసింది.
హైదరాబాద్ - గోరఖ్పూర్ - హైదరాబాద్ ప్రత్యేక రైళ్ల పొడిగించింది. హైదరాబాద్, గోరఖ్పూర్ మధ్య ప్రయాణించే వారి అదనపు రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
07075 హైదరాబాద్ - గోరఖ్పూర్ 07.08.2026, 14.08.2026, 21.08.2026, 28.08.2026 తేదీల్లో నడుస్తుంది. 07076 గోరఖ్పూర్ - హైదరాబాద్ 09.08.2026, 16.08.2026, 23.08.2026, 30.08.2026 తేదీల్లో ఉంటుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.