హైదరాబాద్ : ఇంజినీరింగ్ కాలేజీ దాండియా వేడుకల్లో విషాదం - కూలిన లైటింగ్ పోల్, ఇద్దరు విద్యార్థులు మృతి!
భారతదేశం, అక్టోబర్ 17 -- హైదరాబాద్ నగర శివార్లలోని నాదర్గుల్ సమీపంలో ఉన్న ఎంవీఎస్ఆర్ (MVSR) ఇంజినీరింగ్ కళాశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన దండియా వేడుకల సమయంలో ప్రమాదం జరిగింది. ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ పోళ్లు ఒక్కసారిగా విద్యార్థులపై కూలిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో ఒకరిని వనపర్తికి చెందిన సోనిగా అధికారులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సోని సోదరి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆమెను తక్షణ వైద్య సాయం కోసం మెరుగైన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా.. వారిని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. దసరా ఉత్సవా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.